Chicken Facts: వామ్మో.. అమ్మాయిలు చికెన్ తింటే త్వరగా యుక్తవయస్సుకు వస్తారా? అసలు నిజం ఇదే!
By TodayTelugu Desk1 min read2 views

చికెన్ ఎక్కువగా తింటే అమ్మాయిల్లో త్వరగా ప్యూబర్టీ వస్తుందని, హార్మోన్ల సమస్యలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్ గురించి ఇలాంటి ప్రచారం తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనిపై ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment











