మనం చాలా సార్లు పోలీస్ అధికారులను చూసుంటాం. అలానే ఆర్మి అధికారులను కూడా చూసి ఉంటాం. కానీ మీరెప్పుడైనా వాళ్ల యూనిఫామ్‌లపై ఉంటే గుర్తులను గమనించారా? సరిగ్గా గమనిస్తే.. ఈ అధికారుల భుజం వద్ద ఒక తాడు ఉంటుంది. ఇంతకూ యూనిఫామ్‌కు ఆ తాడు ఎందుకు ఉంటుంది. దాన్ని ఏమంటారు. అది ఏం పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.