Fuel Prices: లీటర్ పెట్రోల్ రూ. 82, డీజిల్ రూ. 78.05 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..

Petrol, Diesel Prices: గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మున్ముందు దేశవ్యాప్తంగా ధరల పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు ధరలు సవరించగా, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే బాటలో నడిచే సూచనలు ఉన్నాయి..
Related News
Comments
Login to leave a comment














