ఇప్పుడున్న హీరోల్లో ఆ ఇద్దరూ నాతో బాగుంటారు.. చాలా మంచి వాళ్ళు
By TodayTelugu Desk1 min read0 views

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జయ ప్రద. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన ఆమె.. ఆతర్వాత సహయ నటిగా పలు చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి హీరోలతో నటించిన ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయ ప్రద మాట్లాడుతూ.
Related News
Comments
Login to leave a comment















