KKR vs RR IPL 2026 Result: రింకూ తీన్మార్ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌పై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ..!

Kolkata Knight Riders vs Rajasthan Royals, 28th Match, Indian Premier League 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు, రాజస్థాన్ రాయల్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి, ఐపీఎల్ సీజన్లో తమ మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. రింకు సింగ్ (53) అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు.
Related News
Comments
Login to leave a comment













