Mango pudding: పిల్లలకు మామిడి పండు ఇలా తినిపించండి.. అదిరిపోయే ‘మ్యాంగో పుడ్డింగ్’ రెసిపీ తయారీ ఇలా!

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరి కళ్లు మామిడి పండ్ల కోసమే వెతుకుతుంటాయి. పండ్ల రాజుగా పిలువబడే మామిడిని ఇష్టపడని వారుండరు. అయితే, మామిడి పండును నేరుగా తినడానికి ఇష్టపడని పిల్లలకు లేదా అతిథులకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనుకుంటే 'మామిడి పుడ్డింగ్' ఒక బెస్ట్ ఆప్షన్. దీని తయారీకి చాలా తక్కువ పదార్థాలు సరిపోతాయి. ఎటువంటి గుడ్లు (Eggless) అవసరం లేదు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ రుచికరమైన మామిడి పుడ్డింగ్ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Related News
Comments
Login to leave a comment














