Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్గా రోహిత్ శర్మ?

Rohit Sharma Captaincy: ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ జట్టును మరింత ఆందోళనలో పడేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలను విజయవంతమైన మాజీ సారథి రోహిత్ శర్మకు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంచలన మార్పు వెనుక అసలు కథ ఏంటో ఓసారి చూద్దాం..
Related News
Comments
Login to leave a comment














