ప్రాచీన కాలంనాటి ఈ జావ ఒక్కసారి తాగితే చాలు.. ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
By TodayTelugu Desk1 min read2 views

పోషకాలతో నిండిన ఈ జావను ఒకసారి తాగితే అస్సలు వదిలిపెట్టరు. బియ్యం, బెల్లంతో చేసే ఈ ఆరోగ్యకరమైన పానీయం తేలికగా ఉంటూ, శరీరానికి శక్తినిస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తాగుతారు. మరి, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి చూద్దాం..
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment













