పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
By TodayTelugu Desk1 min read8 views

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. అయితే.. పలు వెబ్సైట్ల ఆధారంగా.. శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
Related News
Comments
Login to leave a comment











