ప్యాసింజర్ లగేజీలో ఉన్నట్టుండి కదలికలు..! అనుమానంతో ఓపన్ చేసి చూడగా..
By TodayTelugu Desk1 min read2 views

తైవాన్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడు 304 సజీవ జంతువులను అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గెక్కోలు, బీటిల్స్ వంటి వాటిని బ్యాగులో దాచి తరలించే ప్రయత్నం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై కేసులు నమోదయ్యాయి.
Related News
Comments
Login to leave a comment










