Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకెండ్ హీరోయిన్ గా కనిపించింది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలేవీ చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో రాశీకి చేదు అనుభవం ఎదురైంది.
Related News
Comments
Login to leave a comment













