Rythu Bharosa: రైతన్నలకు సూపర్ గుడ్న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు.. ఎన్నెకరాల వరకంటే?

రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పనుంది. పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా రెండో విడత నిధులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది.భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడతలో మొత్తం 45లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.5,653 కోట్లను జమ చేయనున్నారు.
Related News
Comments
Login to leave a comment













