SRH vs DC IPL 2026 Live Score: వరుసగా 3వ విజయంపై సన్రైజర్స్ గురి.. మరికొద్దిసేపట్లో టాస్..

Sunrisers Hyderabad vs Delhi Capitals, IPL 2026 Live Score Updates: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు బౌలర్లకు కూడా సహకరిస్తుంది. ఈ మైదానంలో తరచుగా అధిక స్కోరు నమోదవుతుంటుంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో 86 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. వాటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 37 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు 48 సార్లు గెలుపొందగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Related News
Comments
Login to leave a comment












