Team India: బీసీసీఐ కీలక నిర్ణయం.. రెండు జట్లగా విడిపోయిన టీమిండియా.. ఎందుకంటే?
By TodayTelugu Desk1 min read38 views

Indian Cricket Team: రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఓకేసారి రెండు జట్లను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు దాదాపు 30 నుంచి 35 మంది ఆటగాళ్లో రెండు టీంలను తయారు చేయాలని రంగం సిద్ధం చేస్తోంది.
Advertisement
Related News
Comments
Login to leave a comment







