ఈ పాట మొదలైన క్షణం నుంచే ఒక ప్రశాంతమైన భావన మనసులోకి జారుకుంటుంది. ప్రేమ అంటే గోల కాదు.. అది ఓ నిశ్శబ్దమైన అనుభూతి అని చెప్పినట్టు ఉంటుంది. ప్రతి లైన్‌లో ఒక సాఫ్ట్ ఎమోషన్.. ప్రతి నోట్‌లో ఒక సున్నితమైన ఫీలింగ్.