TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి నెలలో మొత్తం 1,24,771 యూనిట్ల TVS Jupiter స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చి 2025లో ఈ సంఖ్య 1,05,834 యూనిట్లుగా ఉండగా, ఈసారి దాదాపు 18,937 యూనిట్లు అదనంగా అమ్ముడవడం గమనార్హం..
Related News
Comments
Login to leave a comment













