Video: క్యాచ్ పట్టబోయి మైదానంలో కుప్పకూలిన స్టార్ బౌలర్.. వీడియో చూస్తే గజ్జుమనాల్సిందే..

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని విషాదం ఎదురైంది. క్యాచ్ పట్టే క్రమంలో దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎన్గిడి తలకు తీవ్ర గాయమై మైదానంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లడం అభిమానులను, తోటి ఆటగాళ్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
Related News

Latest News
Chanakya Niti: మీ జీవితంలో ఈ విషయాలు మారవు.. చాణక్యుడి గట్టి హెచ్చరిక
26 minutes ago
Latest News
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. TV9 క్రాస్ ఫైర్‌లో అసలు విషయం బయటపెట్టిన జీవన్ రెడ్డి
27 minutes ago
Latest News
ఆయనే కారణం.. బిఆర్ఎస్లోకి ఫిరాయింపుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
35 minutes agoComments
Login to leave a comment
