Video: వామ్మో.. తలకు బలంగా తగిలిన బంతి.. కోపంతో బ్యాటర్ ఏం చేశాడంటే..?

West Indies Championship: వెస్టిండీస్ ఛాంపియన్షిప్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లీవార్డ్ ఐలాండ్స్, ట్రినిడాడ్, టొబాగో మధ్య జరుగుతున్న మ్యాచ్లో పిచ్ ప్రవర్తన ఆటగాళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. బంతి అనూహ్యంగా ఎగిరి బ్యాటర్ తలకు బలంగా తగలడంతో, మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.
Related News

Latest News
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్గా రోహిత్ శర్మ?

Latest News
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

Latest News
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
Comments
Login to leave a comment











