కార్పొరేట్‌ తరహా ‘దోపిడీ మాఫియా’ గుట్టు రట్టుబీహార్‌ జైలు నుంచే స్కెచ్‌.. ‘గోల్డెన్‌ థీఫ్‌’ మాస్టర్‌ ప్లాన్‌ బట్టబయలు!నెలనెలా జీతాలు.. ఇన్సెంటీవ్‌లు..నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలంనవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్‌ క్రైమ్‌ అది ఒక సాధారణ దోపిడీ కాదు.. పక్కా కార్పొరేట్‌ నెట్‌వర్క్‌. అక్కడ దొంగలకు నెలనెలా జీతాలు ఉంటాయి. దోచుకున్న సొమ్ములో ఇన్సెంటివ్‌లు ఉంటాయి. పక్కా ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, నకిలీ గుర్తింపు కార్డులతో ఈ […]

The post ‘పీఎంజే’ దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్‌ appeared first on Navatelangana.