కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక లైంగికదాడిడ్రైవర్, కండక్టర్ అరెస్ట్దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువు : మహిళా సంఘాలుబీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణేది? : ఆప్న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘోరం వెలుగు చూసింది. కదులుతున్న ప్రయివేటు బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. మే 12 (సోమవారం)న జరిగిన ఈ ఘటన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెలుగులో వచ్చింది. బస్సు డ్రైవర్, కండక్టర్ను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు […]
The post ఢిల్లీలో మరో నిర్భయ appeared first on Navatelangana.













