భారత్‌లోనూ హైరిస్క్ సరస్సులు.. బద్దలైతే జలప్రళయమే!హిమాలయాల్లో 7,500 హిమానీనద సరస్సులుభారత్‌లో 195 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా గుర్తింపుసిక్కింలోనే 25 హైరిస్క్ సరస్సులు.. గంగా పరివాహక ప్రాంతంలో 4,700 సరస్సులు న్యూఢిల్లీ : నేపాల్ లో ఇటీవల సంభవించిన హిమానీనద విపత్తు భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయ పర్వతాల్లోని మంచు సరస్సులు బద్దలైతే ఎంతటి విధ్వంసం సంభవిస్తుందో నేపాల్ ఘటన స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్లో కూడా వందల సంఖ్యలో ప్రమాదకర హిమానీనద […]

The post హిమాలయాల్లో ‘మంచు’ ముప్పు appeared first on Navatelangana.