– ప్రారంభానికి సిద్దం నవతెలంగాణ – అశ్వారావుపేట పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం భవిత భవనాల అభివృద్ధి చేపట్టింది. ఆకర్షణీయంగా పునరుద్ధరణ చేసిన ఈ కార్యాలయాలను సోమవారం నుంచి చేపట్టిన విద్యా వారోత్సవాలు లో ప్రారంభం చేయనున్నారు. జిల్లా లో ఆరు మండలాల్లో పాత భవనాలకు మరమ్మతులు,మరో 17 మండలాలకు కొత్త భవనాల మంజూరు చేసారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న భవిత కార్యక్రమానికి మరింత […]

The post ఆకర్షణీయంగా రూపొందిన భవిత కార్యాలయం  appeared first on Navatelangana.