నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎస్ భార్య హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. మొత్తం 10 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..హత్యలో కీలక పాత్ర పోషించిన పనిమనిషి కల్పనను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.మహారాష్ట్రలోని పుణెలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నేపాలీ గ్యాంగ్ కోసం హైదరబాద్, పుణె, ముంబై, ఢిల్లీ, బిహార్‌కు ప్రత్యేక బృందాలను పంపించారు. అలాగే నిందితులు సరిహద్దు దాటి నేపాల్‌కు వెళ్లకుండా జల్లెడ పట్టారు. […]
The post ఐపీఎస్ భార్య హత్య..పనిమనిషి కల్పన అరెస్ట్..? appeared first on Navatelangana.














