న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: ప‌శ్చిమాసియా యుద్ధంలో బాంబుల మోతతో పాటు మీమ్‌ల దాడుల‌ను ఇరాన్ ఉధృత్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్ వేదిక‌గా ఏఐ టెక్నాల‌జీతో ట్రంప్ చేష్టల‌పై సెటైర్ల మీద సెటైర్లు వేస్తోంది. తాజాగా నిర‌వ‌ధిక కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించిన ప్ర‌క‌ట‌న‌పై వ్యంగ్య‌స్త్రాలు సంధించింది. రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల కోసం జేడీ వాన్స్ బృందం వేచి చూస్తుండ‌గా..ఇరాన్ బృందం పాక్‌కు వెళ్ల‌లేదు. దీంతో పాకిస్థాన్ అభ్య‌ర్థ‌న మేర‌కు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ప్ర‌క‌టిస్తుండ‌గా..ఇరాన్ ప్ర‌తిస్పంద‌న‌గా […]

The post ట్రంప్ కాల్పుల విర‌మ‌ణ పొడిగింపుపై ఇరాన్ సెటైర్లు appeared first on Navatelangana.