నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లమ్మ గల్లి నుండి అవల్గావ్ బీటి రోడ్డు గత 40 ఏండ్లుగా పూర్తిగా మూసుకుయింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎట్టకేలకు ఈ రోడ్డుకు మొక్షం లభించింది. ఆయన సహకారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల రావాణా సులభైంది. ఏండ్లుగా రహదారికి నోచుకోని దారికి ఓ రూపును తీసుకొచ్చారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం […]
The post 40 ఏండ్ల రోడ్డు సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఘన సన్మానం appeared first on Navatelangana.













