బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతించారు. ఈ తీర్పు ఇచ్చిన హైకోర్టుకు, మంచి వాదనలు వినిపించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్‌కు […]
The post ప్రభుత్వానికి చెంపపెట్టు appeared first on Navatelangana.











