ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) ఇకలేరు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసు పత్రికి తరలించారు. మంగళవారం గుండెపోటుతో చిట్టిబాబు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.ప్రముఖ రచయిత త్రిపురనేని మహారధి కుమారుడే చిట్టిబాబు. 1955లో ఆయన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. 17 ఏళ్ళ వయసులోనే ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆయన దాదాపు 47 చిత్రాలకు సహ […]
The post నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత appeared first on Navatelangana.













