డిపోలకే పరిమితమైన బస్సులురాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెతొలిరోజు విజయవంతంరాజకీయపార్టీలు, కార్మిక సంఘాల మద్దతుకరీంనగర్లో రోడ్డు ప్రమాదంసర్కార్ కుయుక్తులు..తప్పుకున్న సూపర్వైజర్ల సంఘంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 97 బస్ డిపోల్లో వేలాదిగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు ప్రభుత్వ మే కారణమనీ, […]
The post కదలని చక్రాలు appeared first on Navatelangana.












