– వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో అక్రమాలు– కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు సాగు పరికరాల ధరల పెంపు– బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సబ్సిడీ పథకంలోనే అధిక ధరలు– అధికారులకు కాసుల వర్షం.. అవినీతి జరిగినట్టు ఆరోపణలు– రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు : వ్యవసాయ అధికారినవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి‘ధరల మోత…సబ్సిడీల మేత’ అన్నట్టుగా మారింది వ్యవసాయ యాంత్రీకరణ పథకం. రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది. సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే రైతులకు […]
The post ధరల మోత..సబ్సిడీ మేత appeared first on Navatelangana.













