– అందుకే సోషల్ మీడియాకు క్రేజ్– అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు– సవరణ అంశాల నోట్ డీపీఆర్వోలకు పంపిస్తాం : మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డినవతెలంగాణ-నిజామాబాద్‌సిటీసమాజంలోని అంతరాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోనందునే సోషల్ మీడియా క్రేజ్ పెరిగిందని మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగర ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులకు వెల్‌నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. అర్హులైన […]
The post అంతరాలను పట్టించుకోని మెయిన్ స్ట్రీమ్ మీడియా appeared first on Navatelangana.












