ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలొద్దుసీబీఐ దర్యాప్తు కూడా చేయొద్దుకాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌ నివేదిక చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలాగే […]

The post కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఊరట appeared first on Navatelangana.