– డిపోల నుంచి కదలని బస్సులు బోసిపోయిన బస్టాండ్లు– ప్రయివేట్ వాహనాల సందడి– అద్దె, ఎలక్ట్రిక్ బస్సులతో నెట్టుకొచ్చిన అధికారులు– ప్రయివేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు నోటిఫికేషన్నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగంఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు కదల్లేదు.. డ్రైవర్లు మొదలు కండక్టర్లు, మెకానిక్లు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్లు బోసిపోయాయి. మరోపక్క ప్రయివేట్ వాహనాల సందడి కనిపించింది. ఈ క్రమంలో అధికారులు పలు చోట్ల ప్రయివేటు డ్రైవర్లతో […]
The post ఎక్కడికక్కడే… appeared first on Navatelangana.












