– తమిళనాడు, బెంగాల్లో ఏర్పాట్లు పూర్తి– భద్రత కట్టుదిట్టం– మే 4న ఫలితాలున్యూఢిల్లీ : దేశంలో ఎంతో ఉత్కంఠను రేపుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నేడు (గురువారం) జరగనున్నాయి. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రజలు ఓటు హక్కు ద్వారా వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ […]
The post నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్ appeared first on Navatelangana.












