రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి: సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక […]
The post ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు appeared first on Navatelangana.











