భాధితురాలుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలిఆర్టిఐ  జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుమైనర్ బాలికను లైంగికంగా వేధించిన బండి భగీరథను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని జయశంకర్ భూపాలపల్లి యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్, జిల్లా చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్, చింతల కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన సంఘటన లో భగీరథ ఆరోపణ […]

The post బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.