నవతెలంగాణ – అశ్వారావుపేటగ్రామీణ ప్రజల విద్య, వైద్యం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బస్ సర్వీసులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో కొత్తగూడెం – అశ్వారావుపేట నూతన బస్ సర్వీస్‌ ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పల్లె రవాణా వ్యవస్థ మెరుగుపడుతోందన్నారు.తన ప్రత్యేక కృషితో అశ్వారావుపేట మండల గ్రామీణ ప్రజలకు మరింత రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కొత్తగా […]

The post బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.