ముఖం మీద ఉమ్మేసినా, తుడుచుకుని పోయే సిగ్గుశరం లేని రకం ఇది. బండ బూతులు తిట్టినా నిండు కుండలా కదలని మెదలని జీ హుజూర్‌ బాపతు. ఇంకా ఏం అనాలి? అంత బానిసగా, చవటగా మారారా! సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని సైతం సవాల్‌ చేసి గడగడలాడించిన వీరపాండ్య కట్టబ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ మొదలైన వీరులు పుట్టిన నేలను ఏలుతున్న నాయకుడివేనా నువ్వు! నీ పిరికిపంద చర్యలకు, నూట నలభై ఆరు కోట్ల మంది అవమాన […]

The post దేశానికి అవమానం appeared first on Navatelangana.