నవతెలంగాణ–కుషాయిగూడ: ఆర్టీసీ పరిరక్షణతో పాటు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. కార్మికులు సమ్మెలోకి దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.డిపోల ఎదుట కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులను అడ్డుకునే ప్రయత్నాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందులుసమ్మె ప్రభావంతో కుషాయిగూడ డిపో పరిధిలో నడిచే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. […]

The post డిపోల వద్ద భారీ బందోబస్తు appeared first on Navatelangana.