డిలిమిటేషన్‌ ప్రక్రియ పార్లమెంట్‌లో వీగిపోయినా, దేశ రాజకీయ, రాజ్యాంగ చర్చలకు కేంద్ర బిందువైంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ”ఒక మనిషి – ఒక ఓటు – ఒకే విలువ” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని బలపరచడం దీని ప్రధాన లక్ష్యం. అయితే భారతదేశంలాంటి విభిన్నతలతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఈ ప్రక్రియ కేవలం గణిత సమీకరణంగా మిగిలిపోకుండా, ప్రాంతీయ సమతుల్యం, అభివృద్ధి అసమానతలు వంటి అంశాలను ముందుకు తెస్తోంది. డిలిమిటేషన్‌ అంటే జనాభా మార్పులకు అను […]

The post డిలిమిటేషన్‌-సమతుల్యత appeared first on Navatelangana.