– ఖమ్మం జిల్లాలో మూడు చోట్ల రాస్తారోకోలు– మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్– రోడ్డుపై మక్కలు పోసి నిరసన– కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల హామీనవతెలంగాణ-చింతకాని/బోనకల్/ వైరాటౌన్పంట చేతికొచ్చి 20 రోజులు దాటుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం.. రోజుల తరబడి రాసులు పోసి ఉంచడంతో తీవ్రమైన ఎండలకు పంట మరింత తూకం తగ్గుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి పంట కాంటాలు వేయాలని […]
The post పంట కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆగ్రహం appeared first on Navatelangana.













