పాలకుల పుణ్యమా అని ఆర్టీసీ మనుగడ, కార్మికుల భవిష్యత్తు రోజురోజుకూ అగమ్య గోచరంగా మారుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న గత ప్రభుత్వం సగం పని మాత్రమే చేసి వెళ్లిపోయింది.’మేం అధికారంలోకి వచ్చాక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం, పాత బకాయిలను చెల్లిస్తాం, కొత్త బస్సులను కొంటాం’ అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో 14వ పేజీలో ప్రకటించింది. రెండు పీఆర్సీలను ఇస్తామంది. 2021 […]
The post సీఎం గారూ…ఆర్టీసీ వారియర్స్‌ను పట్టించుకోరా? appeared first on Navatelangana.












