జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సుసోమశిలలో మరో ప్రపంచస్థాయి కేంద్రంపీపీపీ విధానంలో అభివృద్ధిపర్యాటకం, క్రీడల ప్రచారానికి కపిల్ సేవల వినియోగం : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా శామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్ […]
The post గోల్ఫ్ టూరిజం హబ్‌గా తెలంగాణ appeared first on Navatelangana.











