హరీశ్‌రావు రైతులను రెచ్చగొట్టి, సమస్య పెద్దది చేస్తున్నారు : తెలంగాణ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డినవతెలంగాణ-చేగుంటగత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైస్‌ మిల్లర్లతో మెతకగా వ్యవహరించడం వల్లనే ధాన్యం కొనుగోలు గాడితప్పిందని, రైస్‌ మిల్లర్లకు ఇచ్చిన అలుసు వల్లనే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని […]

The post గత ప్రభుత్వం రైస్‌ మిల్లర్లతోమెతకగా వ్యవహరించడం వల్లే సమస్య appeared first on Navatelangana.