నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా పీఎం మోడీ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి తో పాటు పార్టీశ్రేణులు స్వాగతం పలికారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45గంటలకు సాయి సింధు క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి గుజరాత్‌లోని జామ్ […]
The post హైదరాబాద్‌కు చేరుకున్న పీఎం మోడీ appeared first on Navatelangana.















