‘జాతీయ డిమాండ్‌ల దినం, నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ’ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హక్కుల కోసం గొంతెత్తితే కార్మికులపై నిర్భందాన్ని ప్రయోగించటం పరిపాటిగా మారిందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘జాతీయ డిమాండ్‌ల దినం, నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి […]
The post హక్కుల కోసం గొంతెత్తితే నిర్భంధమా? appeared first on Navatelangana.













