ఇరాన్‌పై యుద్ధం ప్రారంభానికి ముందే ఏర్పాటుఇజ్రాయిలీ పైలట్లను రెస్క్యూ చేయడమే లక్ష్యంబండారం బయటపెట్టిన ఇరాకీ గొర్రెల కాపరిఅమెరికన్ మీడియా సంచలన కథనంఇరాన్‌పై వైమానిక దాడుల కోసం ఇరాక్‌లో రహస్య సైనిక స్థావరాన్ని ఇజ్రాయిల్ నిర్మించిందంటూ ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇరాక్‌లోని ఓ ఎడారిలో ఏర్పాటుచేసిన ఈ సీక్రెట్ సైనిక స్థావరం కేంద్రంగా ఇజ్రాయెలీ ప్రత్యేక దళాలు పనిచేశాయని తెలిపింది. ఇరాన్‌ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్లకు రవాణాపరమైన హబ్‌గా […]

The post ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం appeared first on Navatelangana.