– నేడు మోర్తాడ్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన – ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు– రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం– నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.– జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు– శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి?నవతెలంగాణ-కమ్మర్ పల్లి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే […]
The post కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు appeared first on Navatelangana.















