ప్రొఫెసర్ హరగోపాల్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కార్పొరేటీకరణ ఆలోచనలతో తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనీ, అందులో మానవీయ విలువలు లోపించాయని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ లోని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో పరిరక్షణ కమిటీ సమావేశం ర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ, కమిషన్ నివేదికలో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఒక్కొక్క స్కూల్ […]
The post కార్పొరేటీకరణ ఆలోచనలతో విద్యా కమిషన్ రిపోర్ట్ appeared first on Navatelangana.













