జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోనవతెలంగాణ-కాటారం కాటారం ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన డి. రవీందర్ బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్డీవో రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా మరియు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవో […]
The post కాటారం ఆర్డీవోగా డి. రవీందర్ appeared first on Navatelangana.













