– జుక్కల్ ఎంపీడీవో , ఎంపీవో నవతెలంగాణ – జుక్కల్మండలంలోని కౌలాస్ నళా ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఉన్న రైతులు గ్రామాల ప్రజలు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌలాస్ నాళా ప్రాజెక్ట్ స్పిల్వే గేట్ల మరమ్మత్తు పనుల నిమిత్తం రేపు అనగా 14-05-2026 తేదీన మధ్యాహ్నం సుమారు 1:00 గంటల నుండి స్పిల్వే గేట్ల ద్వారా నీటి విడుదల […]
The post కౌలాస్ నాలా ప్రాజెక్ట్ దిగువ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.













